ఎన్నికలు మనకేం కొత్త కాదు.. ఫైట్ చేయడం మనకేం కొత్త కాదు

ప్రజల గుండెల్లో ఉన్నాం.. ఖచ్చితంగా గెలిచి మన సత్తా చూపిస్తాం: దానం నాగేందర్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 22 2026: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, దానం నాగేందర్ ను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఎన్నికలు తమకు కొత్తేమీ కాదని, పోరాటం చేయడం కూడా కొత్త కాదని అన్నారు. తాము ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటున్నామని,...