ఎన్నికల అవగాహన పోటీల్లో అశ్వారావుపేట విద్యార్థుల విజయభేరి!
వ్యాసరచనలో జీషన్‌కు ద్వితీయ స్థానం.. క్విజ్‌లో సహస్రకు తృతీయ స్థానం ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రిన్సిపల్, అధ్యాపకుల అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 13 2026: విద్యతో పాటు విజ్ఞానం.. పోటీల్లో ప్రతిభతో విజయమే లక్ష్యంగా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన,...