ఎన్యుమరేషన్ ఫామ్ ను ఈనెల పదవ తేదీ లోపల పూర్తి చేసి బిఎల్వోలకు సమర్పించాలి..
పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ దిన పత్రిక రిపోర్టర్, ఏం. ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా జులై 05 2026: బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో లింగారెడ్డి పల్లె గ్రామపంచాయతీలో ప్రజలకు ఇచ్చిన ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి ఈనెల 10వ తేదీ లోపల స్థానిక బి ఎల్ ఓ లకు సమర్పించాలని లింగారెడ్డి పల్లె బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన హృదయ పేట, నల్ల గుండు పల్లి, లింగారెడ్డి పల్లె గ్రామాలలో పర్యటించి ఓటర్ల...