ఎన్యూమరేషన్ ఫారాలను మీరే నింపాలంటున్న బీఎల్వోలు.. తప్పులుంటే బాధ్యులు ఎవరు ?
– గత రెండు రోజులుగా బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాల ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశారు, – పారం ఎల నింపాలో అయ్యోమయ్యాం లో ప్రజలు, – 2002 జనాభా లెక్కల ప్రకారం పారాలు నింపాలని లేని యడల మిసేవలో పారాలు తీసుకోని నింపాలని బీఎల్‌వోలు ఆదేశం,పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 27. 2026. గత రెండు రోజులుగా బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశారు. ఇచ్చిన...