ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల హక్కుల కోసం చలో కమిషనరేట్

హైదరాబాద్‌లో ఈ నెల 28న ఎన్ హెచ్ ఎం -జెఏసి ఆధ్వర్యంలో ఆందోళనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎన్ హెచ్ ఎం-జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం ఎదుట చలో కమిషనరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైద్య మరియు...