ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో అరుదైన కిడ్నీ శస్త్రచికిత్స విజయవంతం

ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కె. కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతమైన ఆపరేషన్ – రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 13 2026: ఖమ్మం నగరంలోని నరసింహస్వామి టెంపుల్ రోడ్, బాలాజీ నగర్‌లో ఉన్న ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన కిడ్నీ శస్త్రచికిత్సను ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కె. కిషోర్ కుమార్ రెడ్డి (ఎం.ఎస్., ఎం.సి.హెచ్.) విజయవంతంగా నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని...