ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా దిబ్బెందల సాయికుమార్ మాదిగ ఎన్నిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ చెంగల గురునాథం మాదిగ అధ్యక్షతన నూతన మండల కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేoగల గురునాథం మాదిగ మాట్లాడుతూ... జూలూరుపాడు మండలంలో ఏడు మాదిగ గ్రామాలు ఉన్నాయని, ఏడు గ్రామాల గ్రామ అధ్యక్షులు మరియు గ్రామ కమిటీల ఏకగ్రీవ తీర్మానం మేరకు దిబ్బెందల సాయికుమార్ మాదిగ...