ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీలో (GV) గద్దల వెంకటేశ్వర్లు కు కీలక బాధ్యతలు
1994 పాదయాత్ర నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం MRPS జండా పండగ 31 సంవత్సరం సందర్భంగా గద్దల వెంకటేశ్వర్లు కేక్ తినిపియడం జరిగినది ఉద్యమ ప్రస్థానానికి దక్కిన సముచిత గౌరవం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ మధిర మాదిగ జాతి బిడ్డ వెలుగు చుక్క జాతి కోసం నిరంతరం శ్రమించిన సేవకుడు మన గద్దల వెంకటేశ్వర్లు కు హృదయపూర్వక మైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్న ఏబీసీడీ...