ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆదివారం రాష్ట్ర జరనల్ సెక్రెటరీ సత్యన్న ఆధ్వర్యంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డిని కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ......