ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ యూత్ సభ్యులు*
*ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ యూత్ సభ్యులు [caption id="attachment_7433" align="alignnone" width="300"] మంచిర్యాల జిల్లాకేంద్రంలో డా. బాబూ జాగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని వచ్చే జయంతి లోపల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది*[/caption] *ఈకార్యక్రమంలో డా. బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ సాధన కమిటీ సభ్యులు చంద్రగిరి నరేష్, దాసరి విజయ్ సాగర్, కోండ్ర ఉదయ్, కాశిపాక శంకర్, సీపెల్లి రోహిత్,చిలుముల సాయి అశ్వంత్,...