ఎమ్మెల్యే జీఎంఆర్ సూచనలతో కనిమెట్టలో అభివృద్ధి పనులకు వేగం
రెండో వార్డులో రహదారుల శుభ్రత పనులు.. పర్యవేక్షిస్తున్న వార్డు ప్రజాప్రతినిధులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో అభివృద్ధి పనులు దశలవారీగా చురుకుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలోని అపరిశుభ్రంగా, ముళ్ల పొదలతో నిండిపోయిన రహదారులను శుభ్రం చేసే పనులు చేపట్టారు. రెండో వార్డులో చేపట్టిన ఈ పనులను వార్డు...