ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయడం అన్యాయం. చల్లా సునీల్

ఆలూరు ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్ హేయమైన చర్య పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వేముల రాష్ట్రం లో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షీ నీ పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించి రిమాండ్ కి పంపించారని ఇది ముమ్మాటికి హేయమైన చర్య అని వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు...