ఎమ్మెల్యే పదవి అనేది ఒక హోదా మాత్రమేఎవరికి ఏ అవసరం వచ్చినా నాకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీ సమస్యను చెప్పుకోవచ్చు

–  మనమందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం ఎవరు మనస్పర్ధలకు అవకాశం ఇవ్వకండి ఎలాంటి  గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించకండి, – నేను మీలా ఒక సాధారణ,సామాన్య కార్యకర్తనే, దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్-9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 22. 2026. ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యుల కూర్చుని మాట్లాడుకుందాం గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉంటే మండల స్థాయి నాయకులు,మండల పార్టీ అధ్యక్షులతో చర్చించి పరిష్కరించుకోవాలని దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్...