ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను కలిసిన నియోజకవర్గంలోని గోదాము యజమానులు
గోదాములు నిర్వహణకు సహకారం అందించాలని ఎమ్మెల్యేకి వినతి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 25 2026: మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ను హైదరాబాదులో కలిసిన మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని గోదాముల యజమానులు. మైదుకూరు నియోజకవర్గం గోదాముల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించిన అసోసియేషన్. గోదాములలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించిన యజమానులు. రైతులకు మరింత...