ఎమ్మెల్యే సహకారంతో మద్దిగట్లను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
--మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 2026: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో మద్దిగట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ రాములు యాదవ్ అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వార్డు సభ్యులందరూ సమన్వయంతో...