ఎరుకల నాయకుడి అవమానాన్ని సహించం
బుడ్డా సత్యనారాయణను కించపరిచిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని టిఆర్పి దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి మంగరాయి వెంకటేష్, డిమాండ్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 09 2026: మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి మంగరాయి వెంకటేష్ శనివారం మాట్లాడుతూ... ఎరుకల జాతి నాయకుడు, ఎల్‌బీనగర్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ...