ఎరుకల సంక్షేమానికి ఐక్యంగా కృషి చేయాలి
తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలుసరి కృష్ణయ్య పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 06 2026: మహబూబ్‌నగర్: ఎరుకల జాతి సంక్షేమం, ఆత్మగౌరవం, అభ్యున్నతి, హక్కుల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం (TYSS) రాష్ట్ర అధ్యక్షుడు పొన్నకల్ ఎలుసరి కృష్ణయ్య పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాభవన్ లో తెలంగాణ ఎరుకల...