ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్ లేదా వెలుగండ ప్రాజెక్ట్ టన్నెల్లో ఎలాంటి అనుమతులు లేవు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి దోర్నాల మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించే విషయంలో ప్రజలు, భక్తులు మరియు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ సూచించారు. దోర్నాల మండల పరిధిలోని...