ఎల్‌నినో కమిటీ ఛైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకం సందర్భంగా ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 21 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో కమిటీకి ఛైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డిని నియమించిన సందర్భంగా వనపర్తి జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు డా. చిన్నారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా ఎల్‌నినో కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ...