ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక
వ్యవసాయం, అనుబంధ రంగాల పరిరక్షణకు నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదిక అందజేసిన చిన్నారెడ్డి కార్యాచరణ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరం -డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో తెలంగాణ స్టేట్ బ్యూరో 30 2026: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలను...