ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాలి 

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 27. 2026.ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాలి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో రైతులకు 100 శాతంసబ్సిడీతోవేరుశనగవిత్తనాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి  పంపిణీ చేశారు.వేరుశనగ విత్తనాల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో...