ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ హైదరాబాద్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనకు సంబంధించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు, కులాల పేరుతో వ్యక్తులను దూషించినట్లు వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం...