ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి పంటకు పోకుండా పంట మార్పిడి విధానాలను అనుసరించేలా ప్రోత్సహించాలి

– ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో  యస్.ఈశ్వర్.ఆగస్టు08.2026. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి విధానాలు పాటించి, వరి పంటకు పోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యత, పంటల సాగు, వన మహోత్సవం, స్మార్ట్ రేషన్...