ఎల్ నేను ఎందుకు వస్తుంది నివారణలో మనిషి బాధ్యత ఏమిటి…??? బాధ్యత ఏమిటి

వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతు నుంచి ప్రపంచ దేశాల వరకు అందరి పాత్ర - రాజేంద్రరెడ్డి కుర్రే, సామాజిక రాజకీయ విశ్లేషకులు ఎల్ నినో అంటే చాలా మంది కేవలం వర్షాలు తగ్గడం, కరువు రావడం అని మాత్రమే అనుకుంటారు. కానీ దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, అందులో మనిషి పాత్రను అర్థం చేసుకుంటేనే దాని నష్టాన్ని తగ్గించుకోగలం. ఎల్ నినో ఎందుకు వస్తుంది? భూమిపై వాతావరణాన్ని నడిపించే ప్రధాన ఇంజన్ పసిఫిక్ మహాసముద్రం. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ లో తూర్పు నుంచి...