ఎవరైనా18 సంవత్సరాలునుంచి59సంవత్సరాలు లోపు వారు ప్రమాదవశాత్తు సహజమరణంతో చనిపోతే వాళ్లకి 20 వేల రూపాయలు వస్తాయి
– రాబోయే రోజుల్లో వర్షాకాలం ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో ఈగలు, దోమలు ఎక్కువగా ఉండడంతోమన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం నీటిగా శుభ్రంగా పెట్టుకోవాలి, – ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి,మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి, ఆదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఖి మ్యా నాయక్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06.జూన్ 2026: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దాంట్లో 18 సంవత్సరాలు నుంచి 59 సంవత్సరాలు లోపు ఎవరన్నా...