ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ వద్దు…

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం... ఎవరో వచ్చి ఏదో చేశారన్న ఆశ పడవద్దని నీరడి నాగయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని శుక్రవారం నీరడి నాగయ్య తన ఇంటి ముందు ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. విష జ్వరాలు సోకకముందే ముందస్తు జాగ్రత్తగా ఎవరి ఇంటి పరిసర ప్రాంతాలను వారు శుభ్రం చేసుకోవాలని, ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న...