ఎవాంజెలిన్ హెడ్ నర్స్ సేవలు ఉత్తమైనవి అముల్యమైనవి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాల్గోనాలో హెడ్ నర్స్ చీఫ్ ఇవాంజెలిన్ పదవీ విరమణ కార్యక్రమం లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడాడు ఎంతోమంది రోగులకు అమ్మలా సేవ చేసిన హెడ్ నర్స్...