ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి.. దాసరి మధు మోహన్ రెడ్డి

గంగారం ప్రకాష్‌నగర్ కాలనీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచన పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్ 9 తెలుగు న్యూస్ , సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఎ హరిబాబు జూన్ 27 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాసరి మధు మోహన్ రెడ్డి ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని గ్రామ పార్టీ...