ఎస్‌ఐఆర్‌లో తప్పులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం
పెద్దమందడి మండల తహసీల్దార్ మల్లికార్జున్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ల వివరాల ధ్రువీకరణ, తప్పుల సవరణకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు పెద్దమందడి మండల తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. SIR ధ్రువీకరణ ప్రక్రియలో ఓటర్ల పుట్టిన తేదీ ఆధారంగా వివిధ రకాల పత్రాలను...