ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: పెద్దమందడి మండలంలోని గ్రామంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను బీజేపీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు లక్ష్మి, పుష్పలత, గ్రామ అధికారి వెంకటస్వామి, మండల అధికారి కర్ణంను కలిసి ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ఫారాల ఆన్‌లైన్ నమోదు ఎంత శాతం పూర్తయిందో, గ్రామంలో మొత్తం ఓటర్ల...