ఎస్ఐఆర్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

– విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎల్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 17. 2026. వనపర్తి మండలంలోని చిట్యాల, చిమనగుంటపల్లి గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ గురువారం పర్యటించారు.ఈసందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలోఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ డేటా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలోపరిశీలించారు.అనంతరంచిన్నగుంటపల్లిప్రాథమికోన్నతపాఠశాలనుఆకస్మికంగాతనిఖీ చేశారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్  మాట్లాడుతూబూత్,లేవల్అధికారులు,బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి అర్హులైన...