ఎస్‌ఐఆర్ సర్వేపై పూర్తి అవగాహనతో ఓటర్ జాబితా సవరణ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25 2026: పెద్దమందడి, జూన్ 25: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వేపై పూర్తి అవగాహనతో పెద్దమందడి మండలంలోని చీలకటోనిపల్లి గ్రామంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం చేపట్టారు. బీఎల్‌వో జి. మంజుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం బాజ శేఖర్ కుటుంబానికి సంబంధించిన ఓటర్ జాబితాను సవరించడంతో పాటు గ్రామ...