ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ బంజారాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: తెలంగాణలో ఎస్టీ, ముఖ్యంగా బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ బంజారా డిమాండ్ చేశారు. బంజారా యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించాల్సిన ఎస్టీ కార్పొరేషన్...