ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాలపై కొత్త ఛార్జీలు

నెలలో నాలుగు లావాదేవీలకే ఉచిత పరిమితి.. ఆపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.15 + జీఎస్టీ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 20 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు కీలక మార్పులు చేయనుంది. ఈ ఖాతాల ద్వారా నగదు ఉపసంహరణలు, ఇతర లావాదేవీలపై కొత్త ఛార్జీల విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. బీఎస్‌బీడీ ఖాతాదారులు నెలలో నాలుగు...