ఎస్సి /ఎస్టి కేసులో విజయం – హైకోర్టు న్యాయవాది పొన్నం రవీందర్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 23 2026: బాలీద్‌పల్లి గ్రామం, అడ్డకల్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా: గత నెలలో జరిగిన SC/ST కేసులో విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది పొన్నం రవీందర్‌ను కలిసి గ్రామానికి చెందిన వారు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది పొన్నం రవీందర్ మాట్లాడుతూ... “చివరికి న్యాయమే గెలుస్తుంది. న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచాలి. బాధితులకు...