ఎస్సి. ఎస్టి. బిసి. మైనార్టీల సంక్షేమ శాఖాలకు సంబంధితకులాలవారినేప్రభుత్వంనియమించాలి
– బిసి. సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. యుగంధర్ యాదవ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 23.2026.తెలంగాణ రాష్ట్రములో వివిధ సంక్షేమ శాఖలైనటువంటి ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీల కులాలకు చెందిన ప్రభుత్వ సంక్షేమ శాఖాలకుసంబంధితకులాలవారినిమాత్రమేనియమించాలని బి.సి.సంక్షేమసంఘంఉమ్మడిపాలమూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. యుగంధర్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలోప్రభుత్వ పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఎస్.సి. సంక్షేమ శాఖ లో కేవలం ఎస్. సి....