ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్
పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్ బ్యూరో ఈరోజు దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం దేవరకొండ కొండమల్లేపల్లికి విచ్చేసిన ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు నేనావాత్ రాంబాబు నాయక్ప్రవీణ్లక్ష్మి నారాయణ నీలాదేవి గార్లకు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్ గారు ఈ సందర్భంగా హాస్టల్ లో విద్యార్థులకు అందుతున్న భోజనం తాగునీరు వసతి పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థుల అవసరాలు హాస్టల్...