ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్: హైదరాబాద్ కులం పేరుతో దూషించినందుకు 11 సంవత్సరాలు జైలు శిక్ష తప్పు చేస్తే కాలం వెంటాడుతుందనే దానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ తీర్పుతో 13 ఏళ్ల క్రితం జరిగిన ఒక అమానవీయ సంఘటనకు కోర్టు తీర్పు ద్వారా బాధితులకు న్యాయం జరిగిందని నల్గొండ జిల్లా ఎస్పీ తెలియజేయడం హర్షించదగ్గ విషయం...