ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలు దౌర్జన్యాలు జరిగితే సాధ్యమైనంత త్వరగా  ఎఫ్. ఐ.ఆర్  చేసి చార్జి షీట్ వేయాలి

– గత ఆరు సంవత్సరాల నుండి ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు నేరారోపణ జరగకపోవడం విచారకరం, – ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే పోలీసులు, రెవెన్యూ శాఖ  అండగా ఉంటారు అనే భరోసా కల్పించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 17.2026. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సాధ్యమైనంత త్వరగా కేసు నమోదు చేసి దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని నాగర్...