ఎస్సీ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లికి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్లపై విన్నపం -బొమ్మెర శ్రీనివాస్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో కారం వెంకటేష్ ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల బతుకులకు భరోసా దొరకటం లేదని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ కులాల జిల్లా మండల డెవలప్మెంట్ చైర్మన్ ల ప్రమాణ స్వీకారానికి ఆదివారం ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ డెవలప్మెంట్ చైర్మన్ మానుకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణను షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక...