ఎస్.ఐ.ఆర్. అమలు హేతుబద్ధతలేని విధానాన్ని బిజెపి అమలు చేస్తోంది.

అభివృద్ధి మతం మారినంత మాత్రాన కుల వివక్షత అంతరించదు.  ఆధార్ ఆధారంగానే ఓట్ల సవరణ చేర్పులు, మార్పులు జరగాలి.  ఓటు నుండి ప్రారంభించి పౌరసత్వం ప్రశ్నార్థకంగా మార్చే వరకు బిజెపి వెళ్తోంది.  ఓట్ల స్క్రీనింగ్ పేరిట పౌరసత్వానికి ముప్పు తెస్తున్నారు.  దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారత ఓటర్లే, పౌరులే అని గుర్తించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 23...