ఎస్. ఐ. ఆర్ ప్రక్రియలో భాగంగా అనామలీస్, అన్ మ్యాపింగ్ జాబితాలొ నోటీసులు జనరేట్ అయిన వారికి నోటీసులు అందజేత

– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08.2026.వనపర్తి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్.రివిజన్.2026లొభాగంగా 88727నోటీసులకుగాను61116 మందిఓటర్లకునోటీసులుఅందజేయడం పూర్తి అయ్యాయని జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభితెలిపారు.సోమవారం ఎస్.ఐ.ఆర్.ప్రక్రియలోభాగంగాఅనామలీస్, అన్ మ్యాపింగ్ జాబితాలొ నోటీసులు జనరేట్ అయిన వారికి నోటీసులు అందజేత, హియరింగ్ నిర్వహణ, ఆమోదించినదరఖాస్తుల పై రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్,ద్వారాసమీక్షనిర్వహించారు.అనామలీస్, అన్ మ్యాపింగ్ జాబితాలోనోటీసులునమోదుఅయినవాటినిసంబంధితఓటర్లకుఅందజేసే ప్రక్రియ వేగవంతం చేయాలని సి. ఈ.ఒఆదేశించారు.నోటీసులుఅందుకున్న వారికి...