ఏఐ, రోబోలు అన్నీ చేసుకుపోతే 2060 నాటికి మన పరిస్థితి ఏమిటి? అని మీమాంస మొదలైన వారికి నా సమాధానం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజ రెడ్డి జూన్ 06 2026: హై స్కూల్ ల్లో చదువుతున్నప్పుడు మా ఊళ్ళో మొదటిసారి జేసీబీ వచ్చింది. అది చూసిన ముసలాళ్ళు అన్నారు. "ఒక్క జేసీబీ పది మంది చేసే పని చేస్తుందట. ఇక మనకు పని లేదు. అందరం చచ్చిపోవటమే." నేను అప్పుడు రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని. ఆ జేసీబీ భయం నాకూ వచ్చింది నిజానికి కానీ...