ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రాత్రి వేళల్లో బహిరంగంగా మద్యం ప్రియుల హల్ చల్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9టీవీ తెలుగు న్యూస్ ఏదులాపురం మున్సిపాలిటీ క్రైమ్ రిపోర్టర్ పరిశోధనాత్మక కథనం భారతదేశంలోని చట్టాలలో ప్రజల కోసం కొన్ని సౌకర్యాలు కొన్ని వెసులుబాట్లు మరియు పక్కవారి కి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి అసౌకర్యానికి గాని గురి చేయకూడదనేది చట్టంలో స్పష్టంగా రాసింది. అలాంటిది కొంతమంది మద్యం ప్రియులు రాత్రి వేళల్లో జనవాసాల మధ్యలో ప్రజలు కుటుంబ సభ్యులు కుటుంబాలతో కాపురాలు ఉండే ప్రదేశాలలో కొంతమంది రౌడీషీటర్లు కొంతమంది ల్యాండ్ మాఫియా గంజాయి బ్యాచి...