ఇంకా ఎందుకు చెల్లించలేదు?
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అంశంలో ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం, ఏప్రిల్ 9వ తేదీ లోగా అందరికీ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పి, ఇప్పటివరకు చెల్లించలేదని ఆర్థిక శాఖపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ ఈ పిటిషన్, విచారిస్తూ ఆర్థిక శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇంతవరకు ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, టోకెన్లు ఎంతమందికి ఇచ్చారు అనే వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు