ఏల్నినో పేరుతో ఆంధ్రకు సాగునీరు తరలిస్తున్నారు
పాలమూరులో రైతులకు నీరు, కరెంట్ అందడం లేదు.. కేటీఆర్ ఆరోపణలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: పెబ్బేరు ఆంధ్రప్రదేశ్‌కు సాగునీరు తరలిస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పాలమూరు ప్రాంతంలో రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని...