ఏళ్ల నిరీక్షణకు తెర.. అన్నదాతల కళ్లలో ఆనందం

ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషితో ఏదుల రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం.. 22 మంది రైతులకు రూ.1.21 కోట్ల రూపాయల విలువగల చెక్కుల పంపిణీ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: ఏళ్ల తరబడి పరిహారం కోసం ఎదురుచూస్తున్న తమకు నేడు పరిహారం అందడంతో ఏదుల గ్రామానికి చెందిన అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ, కృషి వల్లే తమకు నష్టపరిహారానికి...