ఏసీబీకి చిక్కిన అవినీతి పంచాయతీ సెక్రెటరీ బాణపురం పంచాయతీ సెక్రటరీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం తమ్మిశెట్టి సురేష్,పంచాయతీ సెక్రటరీ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణపురంలో చిన్న షెడ్ వేస్తుంటే, డానికి ఇంటి నెంబర్,బిల్డింగ్ పర్మిషన్ కోసం రైతు వేదిక వద్ద రూ 25,వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ దాడి చేసి పట్టుకున్నారు.