ఐటీడీఏ ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ.. మహిళలకు ఉపాధి బాటలు వేస్తున్న రోల్లపాడు సర్పంచ్ కొడెం రాఘవమ్మ! – కష్టకాలంలో మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ప్రజాప్రతినిధి – 35 దరఖాస్తులకు గాను 15 కుట్టు మిషన్లు మంజూరు.. ప్రత్యేక శిక్షణకు శ్రీకారం

    పిపిఎన్ 9 న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సత్యప్రసాద్ (నవంబర్ 06, 2026): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోల్లపాడు గ్రామంలో మహిళా సాధికారతకు సర్పంచ్ కొడెం రాఘవమ్మ మరో అడుగు ముందుకు వేసారు. ఐటీడీఏ (ITDA) సహకారంతో గ్రామంలోని నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కుట్టు మిషన్లను పంపిణీ చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టకాలంలోనూ మహిళల కోసం అడుగులు... ప్రస్తుత కాలంలో ఎల్ నినో (El Nino) ప్రభావంతో...