ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర సర్కిల్ &సబ్ ఇన్స్పెక్టర్లు
పొలిటికల్ పవర్ praతినిధి రెషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ అంజనేయులు రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో పని చేయించుకున్న...